!$#

Jag alskar dig /Jeg Elsker Deg/Mi amas vin/Ani ohev otah/Saya cinta padamu/Seni Seviyoru/mEk het jou lief

Tuesday, August 17, 2010

తెలుసా మానస ప్రేమిస్తున్నానని ?




నలిగే నెలకు తెలుసా అది తిరుగుతుందని,
మండే మంటకి తెలుసా అది వేడినిస్తుందని,
వీచే గాలికి తెలుసా అది కనబడలేదని,
కదిలే నీరుకి తెలుసా అది మునుగుతుందని,
కాపాడే ఆకాశంకి తెలుసా అది ఆకారం లేనిదని,

కానీ, ఈ పంచబూతాలకు తెలుసు
నేను నిన్ను ప్రేమిస్తున్నానని (Nani)...!!

1 comment:

Unknown said...

mama adhi manasa kada nuvvu maanasa ani raasinattu vunnav...vaka sari chudu..