!$#

Jag alskar dig /Jeg Elsker Deg/Mi amas vin/Ani ohev otah/Saya cinta padamu/Seni Seviyoru/mEk het jou lief

Monday, February 15, 2010

చిరునామ చెప్పవేల





నిండువెన్నెల కురిసిన చీకటిలో,
తొలిజల్లులు చేసిన అలజడిలో,
చిరుమువ్వలు విరసిన సవ్వడిలో,
విరజాజులు మునిగిన సిగ్గులలో,
సిరిమల్లెలు పరిఛిన పరిమళంలో,

జడి వనాల వచ్చి నా తడిమేనులో నాట్యం చేసి, నా మనసుకు పరధవేసి,
నీ చిరునామా చెప్పకుండా రాజీనామా చేసి వెళ్ళిపోయావా....?

ఓ అనన్య తార!!... ఓ సువర్ణ ధార!!!