
ఎర్రని మెరుపులతో నిండిన నీ నైనకాశంలో,
నా తెల్లని పాల చూపులతో బాణమేసి కరుగాదేయనా..??
వేడి సెగల ఆవిరిలో మునిగివున్న నీ నాసికముని,
నా వాడి శ్వాసల ఊపిరితో చల్లర్చదీయనా ...??
ఉలుకు లేకుండా ముడుచుకున్న నీ లేత పెదవులను,
నా పలుకు లేకుండా ఆ ముడిని నా ఆధారాలతో విప్పదీయనా..??
బిగిసి పోయిన మనసుతో చలనం లేని నీ శరీరాకృతిని,
నా ఎగసి పోయే వయస్సుతో
----------------->నీ చేతిపై నా చేయి కలిపి,
-----------------> నీ కలిపి నా కాలు మెదిపి,
-----------------> నీ బుగ్గపై నా బుగ్గ కుదిపి
నా వెచ్చని కుగిలిలో నీ చల్లని మేనుని బంధించి,
నీ కోపమును తక్కువచేయనా...???

4 comments:
ooooooooohhh..................nee lo intha prema munigi vunda mama.???
Arey ...keka rasav....good one ra ..really goodd..intha la kavitvam vacha neeku??..
@ saideep yes mama, thelusu kadha,, mana lambi love story
@chiru anna thanks,,,,,,,,,,,,
ante love lo munigaam kladha,, so alaa alaa kavithalu vachhesthayi
Post a Comment